శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను

CTR: పుంగనూరు పట్టణంలో ఈనెల 15న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ 287వ జయంతి ఉత్సవాలు సందర్భంగా సుగాలిమిట్ట నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా సంత్ సేవాలాల్ అధ్యక్షులు బాలాజీ శుక్రవారం మధ్యాహ్నం తెలిపారు. బంజారా సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.