'సంస్కరణలకు పూలే మార్గదర్శకుడు'

'సంస్కరణలకు పూలే మార్గదర్శకుడు'

MBNR: మహాత్మా జ్యోతిబా పూలే సమాజ సంస్కరణలకు మార్గదర్శకుడని ఎస్పీ జానకి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం పూలే జయంతి వేడుకలు నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. సామాజిక వివక్షను ఎదిరించి సమానత్వం కోసం చేసిన ఆయన కృషిని స్మరించారు. కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.