KVPS మండల కన్వీనర్‌గా మాల జంగయ్య ఎన్నిక

KVPS మండల కన్వీనర్‌గా మాల జంగయ్య ఎన్నిక

RR: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కేవీపీఎస్ ) చేవెళ్ల మండల కన్వీనర్‌గా గామాల జంగయ్య ఎన్నికయ్యారు. CITU జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ... కేవీపీఎస్ కుల అసమానలతపై, కులవివక్షకు గురైన బాధితుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఇప్పటికీ గ్రామాలలో దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని అన్నారు.