బండర్‌పల్లి వేంకటేశ్వర ఉత్సవాలకు ఆహ్వానం

బండర్‌పల్లి వేంకటేశ్వర ఉత్సవాలకు ఆహ్వానం

MBNR: సీసీకుంట మండలం బండర్‌పల్లి గ్రామంలో శ్రీ అలివేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30న ఘనంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా దేవరకద్ర MLA జి.మధుసూదన్ రెడ్డిని గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మొగిలన్న, డాక్టర్ జానకిరామ్ ముదిరాజ్లు పాల్గొననున్నారు.