బెంగళూరు క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్

బెంగళూరు క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్

IPL 2026 సీజన్‌లో RCB తన హోమ్ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలోనే ఆడనుందని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(KSCA) అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ ధృవీకరించారు. గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. RCB 5 మ్యాచ్‌లను బెంగళూరులో, మిగిలిన 2 మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది.