పాఠశాలల్లో ఆధార్ కేంద్రాలను నిర్వహించాలని వినతి

పాఠశాలల్లో ఆధార్ కేంద్రాలను నిర్వహించాలని వినతి

ATP: అపార్ నమోదు కోసం పాఠశాలల్లో ఆధార్ కేంద్రాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌ని కలసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని విజయ్ భాస్కర్ తెలిపారు.