మా తదుపరి టార్గెట్ బెంగాల్‌: కేంద్ర మంత్రి

మా తదుపరి టార్గెట్ బెంగాల్‌: కేంద్ర మంత్రి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్న వేళ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో విజయం NDA కూటమిదేనని ధీమా వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు అరాచక, అవినీతి నాయకత్వాన్ని మరోసారి తిరస్కరించారని పేర్కొన్నారు. ఇక తమ పార్టీ తదుపరి టార్గెట్ పశ్చిమ బెంగాల్' అంటూ వ్యాఖ్యానించారు.