జిల్లాలో చలివేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే

జిల్లాలో చలివేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే

తిరుపతిలో బీజేపీ 'మన ఊరు-మన జెండా' కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు  చలివేంద్రంను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. జిల్లాలోని టౌన్ క్లబ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.