CMRF చెక్కులను పంపిణీ చేసిన MLA

CMRF చెక్కులను పంపిణీ చేసిన MLA

ప్రకాశం: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు బుధవారం టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 58 మందికి కోటికి పైగా విలువైన చెక్కులను అందజేశారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే ఈ నిధులను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.