పేరుపాలెం బీచ్‌లో యువకుడు గల్లంతు

WG: పేరుపాలెం బీచ్‌లో ఆదివారం ఒక యువకుడు గల్లంతయ్యాడు. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలేనికి చెందిన వలవల దివ్య శ్రీరామ్ పవన్ కుమార్ (21) భీమవరం డీఎన్నాఆర్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తన మిత్రులు 8 మందితో కలిసి బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో సముద్రంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కొట్టుకు వెళ్లి గల్లంతయ్యాడు.