కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్

కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్

VZM: గజపతినగరంలోని భగవాన్ సత్యసాయి గీతా మందిరంలో గురువారం సాయంత్రం పంచ దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భగవాన్ సత్యసాయి బాబా శత జయంతోత్సవంలో భాగంగా కన్వీనర్ వెంకటేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.