VIDEO: 'తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్‌దే'

VIDEO: 'తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్‌దే'

MHBD: కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలకు పాల్పడినా తొర్రూరు మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం బీఆర్ఎస్ పార్టీదే అని స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినట్టు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు.