ఇన్స్‌పైర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ఇన్స్‌పైర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

SRD: సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల నుంచి ఇన్స్‌పైర్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15లోగా https://www. inspireawards-dst.gov.in వెబ్‌సైట్‌లో ఇన్స్‌పైర్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.