CIPET చరిత్ర ఇదే.. 10 తర్వాత డిప్లొమా చేస్తే జాబ్స్
MDCL: చర్లపల్లి BN రెడ్డి నగర్‌లో 1987లో సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ (CIPET) ప్రారంభమైంది. యువతకు ప్లాస్టిక్ అనుబంధ రంగంలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే ఎందుకు లక్ష్యంగా విద్యార్థులకు అత్యుత్తమ నైపుణ్యాలు అందిస్తున్నారు. 10వ తరగతి పూర్తి చేసుకున్న వారికి ఇక్కడ డిప్లమో కోర్సులు అందిస్తున్నట్లు తెలిపారు.