మోదీ ఇంగ్లీష్ ప్రసంగం.. 'సైనిక చర్య'కు సంకేతమా?

మోదీ ఇంగ్లీష్ ప్రసంగం.. 'సైనిక చర్య'కు సంకేతమా?

భూటాన్‌లో ప్రధాని మోదీ ఢిల్లీ పేలుడు బాధ్యులను శిక్షిస్తామని చెప్పారు. అనంతరం తన హిందీ వ్యాఖ్యలను ఇంగ్లీషులో వివరించారు. చివరిసారిగా పాట్నా నుంచి ఇలాగే ఇంగ్లీష్‌లో హెచ్చరించినప్పుడు 'ఆపరేషన్ సింధూర్' జరిగిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో మాట్లాడడం చూసి, కేంద్ర ప్రభుత్వం ఏదో పెద్ద చర్య తీసుకోబోతుందని కామెంట్లు చేస్తున్నారు.