విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: ఎస్పీ

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ పరితోష్ గురువారం తెలిపారు. ఏడు మండలాల్లో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా సహకరించిన పోలీసు సిబ్బందికి అభినందనలు చెప్పారు.