VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన ప్రముఖులు

VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన ప్రముఖులు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రైవేటుకు వెళ్లి లక్షల ఒక లక్షలు ఖర్చులు పెట్టి ఇబ్బందులు పడకూడదని సూచించారు.