'దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి'

'దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి'

WNP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకై ఉద్యమించాలని, మే 20న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని అవాజ్ రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బర్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్యనాయక్ పిలుపునిచ్చారు. పాన్‌గల్‌లో ప్రజా సంఘాలు, సీఐటీయూ మండల కన్వీనర్ సూర్యవంశం రాము ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.