విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ అత్యాధునిక INS తారాగిరి యుద్ధనౌకను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్
➢ సింహాచలం గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
➢ మహిళా భద్రతలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
➢ విశాఖలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనం సీజ్