BIG BOSS: దివ్య ఎలిమినేట్

BIG BOSS: దివ్య ఎలిమినేట్

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్‌లలో దివ్యకు తక్కువ ఓట్లు వచ్చాయి. గత వారం కూడా ఆమెకు తక్కువ ఓట్లు వచ్చి, ఎలిమినేషన్ దాదాపు ఖాయమైంది. ఆ సమయంలో 'పవరాస్త్ర' కారణంగా ఆమె సేవ్ అయింది. కానీ, ఈ వారం ఆమెకు హౌస్ నుంచి ఎలిమినేట్ తప్పలేదు.