చిత్తశుద్ధితో కార్యక్రమాలను నిర్వహించండి: కలెక్టర్

చిత్తశుద్ధితో కార్యక్రమాలను నిర్వహించండి: కలెక్టర్

KRNL: స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్య క్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూల్ కలెక్టరేట్ నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ శాఖల సమీక్షలో భాగంగా వచ్చే ఏడాదికి లక్ష్యంగా నిర్దేశించిన 64 వేల ఎకరాలకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.