కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది..?

కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది..?

VZM: కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎలా ఉందంటూ కూటమి నాయకులు ప్రజలను అడిగారు. పూసపాటిరేగ మండలం కనిమెళ్ల గ్రామంలో బుధవారం సుపరిపాలన కార్యక్రమం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పధకాలపై ఆరా తీశారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇందులో ఏపీ మార్కెపెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, మహంతి శంకర్, తదితరులు పాల్గొన్నారు.