వైసీపీ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా బాజ్జీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటవురట్లకు చెందిన శెట్టి బాజ్జీని పార్టీ నియమించింది. ఈ సందర్భంగా బాజ్జీ మాట్లాడుతూ.. పార్టీకి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా తనకు అవకాశాన్ని కల్పించిందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులకు బాబ్జి కృతజ్ఞతలు తెలిపారు.