VIDEO: కొమ్మాలమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి

VIDEO: కొమ్మాలమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి

MHBD: జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడె గ్రామంలో కొమ్మాలమ్మ తల్లి ఆలయ నిర్మాణం కోసం గురువారం భూమిపూజ నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క పూజా కార్యక్రమం నిర్వహించి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుటించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈ ఆలయం గ్రామానికి ఆధ్యాత్మిక, సామాజిక, మరియు సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడతుందని పేర్కొన్నారు.