'గిట్టబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం'

'గిట్టబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం'

WNP: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐయుకేస్ జిల్లా అధ్యక్షుడు రాజన్న ఆరోపించారు. శనివారం ఆయన అమరచింత మండలంలోని సింగంపేట గ్రామంలో రైతులతో కలిసి AIUKS రాష్ట్ర మహాసభల గొడవ పత్రికలను విడుదల చేశారు. ఈనెల 25, 26న మహబూబ్‌నగర్ లో రాష్ట్ర ప్రథమ మహాసభలు జరుగుతాయని విజయవంతం చేయాలని కోరారు.