CMRF చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ శ్రేణులు

CMRF చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ శ్రేణులు

CTR: పుంగనూరులో సీఎం సహాయనిధి చెక్కుల్ని టీడీపీ శ్రేణులు పంపిణీ చేశారు. మేలు పట్లకు చెందిన అయాన్ (4) బ్రెయిన్ ఫీవర్ రావడంతో రూ.2,60,000, ఈస్ట్ పేటలోని దివాకర్‌కు రూ.36,000, హై స్కూల్ స్ట్రీట్ నివాసి నజామకు రూ.51,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కుల్ని TDP నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. ఆపద సమయంలో ఆదుకున్నందుకు లబ్ధిదారుల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.