VIDEO: భూదాన్ బాధితులను పరామర్శించిన CPM నాయకులు

VIDEO: భూదాన్ బాధితులను పరామర్శించిన CPM నాయకులు

KMM: ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను కూల్చివేసిన ఘటనపై సీపీఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్ రావు తీవ్రంగా స్పందించారు. గురువారం కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ తమకు అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితులకు భరోసా ఇచ్చారు.