'హుద్ హుద్ ఇళ్లను అర్హులకు అందించాలి'

'హుద్ హుద్ ఇళ్లను అర్హులకు అందించాలి'

SKLM: హుద్ హుద్ తుఫాన్ బాధితుల కోసం 2018లో నిర్మించిన ఇళ్లను అర్హులకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే శిరీష కోరారు. పలాస నియోజకవర్గ పరిధిలో నిర్మించిన 398 ఇళ్లను గత వైసీపీ పాలనలో కరోనా క్వారంటైన్‌గా ఉపయోగించి నిరుపయోగంగా వదిలారని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ ఇళ్లకు మరమ్మత్తులు అనంతరం పేదలకు అందించాలన్నారు.