జిల్లా కలెక్టర్‌కు ఘన స్వాగతం

జిల్లా కలెక్టర్‌కు ఘన స్వాగతం

MDK: నిజాంపేట మండలం నందగోకుల్లో సప్రజాపాలన  99 రోజుల ప్రణాళిక'లో భాగంగా నిర్వహించిన 'అరైవ్ అలైవ్' కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సర్పంచ్, పాలకవర్గం వారికి డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. రోడ్డు భద్రతపై అవగాహన చాటుతూ గ్రామస్థులంతా హెల్మెట్లు ధరించి అధికారులను ఆహ్వానించడం విశేషం.