నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

KMR: కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో డిస్టిక్ ఆఫీసర్ల కన్వర్జేన్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓపెన్ స్కూలింగ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఉల్లాస్ &సెల్ఫ్ ఉద్యోగులు ఒకరికొకరు కో-ఆర్డినేట్ చేసుకుంటూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు.