పీఏసీఎస్ పాలకవర్గం ప్రమాణస్వీకారం

పీఏసీఎస్ పాలకవర్గం ప్రమాణస్వీకారం

ELR: ముదినేపల్లి మండలం చిగురుకోట పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్మన్ చలసాని జగన్మోహన్ రావు, సభ్యులు బట్రాజు శ్యామలరావు, కుంచె కోటేశ్వరరావులను రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొడాలి వినోద్ పూలమాలలు వేసి సత్కరించారు. రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని కోరారు.