జగన్ పథకాలను చంద్రబాబు కాపీకొడుతున్నారు: కాకాణి

NLR: సీఎం చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని, YCP అధినేత జగన్ పథకాల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఃమాజీ మంత్రి కాకాణి అన్నారు. రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారని, కీలక సమయంలో ఎరువులు అందలేదని, YCP ప్రభుత్వం RBKల ద్వారా అన్నీ సమకూర్చిందని, కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని ఆయన పేర్కొన్నారు.