చిల్లకల్లు లో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చిల్లకల్లు లో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రతి అర్హుడైన వృద్ధుడు, వితంతువు, వికలాంగుడు కూటమి ప్రభుత్వం అందించే పెన్షన్ ద్వారా ఆర్థిక భరోసా పొందుతున్నారన్నారు. పేద ప్రజల జీవితాలను సుస్థిరం చేయడం, వారికి కనీస అవసరాల భరోసా కల్పించడం మన ప్రభుత్వ ధ్యేయమని కొనియాడారు.