MBNR- మన్యంకొండ డబుల్ లైన్ ప్రారంభం
MBNR: మహబూబ్‌నగర్ - మన్యంకొండ మధ్య కొత్తగా నిర్మించిన 15.5 కి.మీ డబుల్ లైన్‌ను రైల్వే సేఫ్టీ కమిషన్ విజయవంతంగా పరిశీలించి, స్పీడ్ ట్రయల్ నిర్వహించింది. రూ. 4,686 కోట్లతో చేపట్టిన ముద్ఖేడ్ - డోన్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా ఈ పనులు పూర్తయ్యాయి. ఈ మార్గం అందుబాటులోకి రావడం వల్ల HYD నుచి బెంగళూరు, తిరుపతి నగరాలకు ప్రయాణ సమయం తగ్గి, కనెక్టివిటీ పెరుగుతుంది.