'హైడ్రా అంటే అభ‌యం.. వ‌ద్దు ఎలాంటి భ‌యం'

'హైడ్రా అంటే అభ‌యం.. వ‌ద్దు ఎలాంటి భ‌యం'

HYD: 'హైడ్రా అంటే అభ‌యం.. వ‌ద్దు ఎలాంటి భ‌యం' అని కమిషనర్ రంగనాథ్ అన్నారు. HYD హైడ్రాను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. FTL పేరు చెప్పి భయపెడుతున్నారంటూ.. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ, ముందుకు వెళ్తున్నామని బోడుప్పల్ పర్యటనలో కమిషనర్ వాఖ్యానించారు.