'సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదల పాలిట వరం'
MMCL: సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదల పాలిట ఓ వరమని మాజీ ఎంపీటీసీ మహేందర్ పేర్కొన్నారు. ఇవాళ బెల్లంపల్లి మండలం చాకెపల్లి గ్రామానికి చెందిన మీసా తిరుపతికి మంజూరైన CMRF చెక్కును ఆయన అందించారు. రాష్ట్రంలో వైద్య రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన వివరించారు.