యాదాద్రి స్వామి వారికి భారీగా నిత్య ఆదాయం

యాదాద్రి స్వామి వారికి భారీగా నిత్య ఆదాయం

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నిత్య ఖజానాకు ఆదివారం సమకూరున ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాద విక్రయాలతో రూ.13,30,600, కార్ పార్కింగ్‌తో రూ.6,27,000, VIP దర్శనాలతో రూ.5,21,700, బ్రేక్ దర్శనాలతో రూ.3,82,200, ప్రధాన బుకింగ్‌‌తో రూ.2,71,700, వ్రతాలతో రూ.2,29,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.40,34,619 ఆదాయం వచ్చినట్లు EO భవాని శంకర్ తెలిపారు.