కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లను ఎత్తిన అధికారులు

కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లను ఎత్తిన అధికారులు

BDK: ఎగువన కురుస్తున్న భారీ వర్షానికి కిన్నెరసాని ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు కాగా సోమవారం రాత్రి 404 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 2 గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు.