గ్రామ సంఘాల సభ్యులకు శిక్షణ

గ్రామ సంఘాల సభ్యులకు శిక్షణ

VZM: కొత్తవలస మండలంలో 22 గ్రామ సంఘాల అధ్యక్షులకు, వీవోఏలకు శిక్షణ నిర్వహించారు. ఇందులో స్వయం సహాయక బృందాలు జీవనోపాధి ప్రణాళిక, సామాజిక అభివృద్దిపై ప్రణాలికలను గ్రామాల్లో సిద్ధం చేయాలని వెంకటరమణ తెలిపారు. అలాగే పేద, నిరుపేద కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు పొందేలా చేయాలని సూచించారు.