సీపీఐ శత వసంతాల ఉత్సవాలు
SRCL: సీపీఐ శత వసంతాల ఉత్సవాలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. విలేకరులతో సుందర్శన్ మాట్లాడారు. సిరిసిల్ల, వేములవాడ నియోజక వర్గాలలోని గ్రామాలలో సర్పంచ్లు, వార్డు సభ్యుల ఎన్నికలలో సీపీఐ అభ్యర్థులు పోటీచేస్తారని అన్నారు.