యాపట్లలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభం

నాగర్ కర్నూలు: పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని యాపట్ల గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల సర్వేను గ్రామ పంచాయతీ కార్యదర్శి పరశురాం, గ్రామ నాయకులు ప్రారంభించారు. ప్రజాపాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటికెళ్లి ప్రత్యేక మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. కార్యక్రమంలో కృష్ణగౌడ్, సీతారాం నాయక్, అజయ్, విష్ణు, సురేష్, వెంకటేష్, బాలచందర్, శ్రీశైలం, పాల్గొన్నారు.