కోనేటిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
VZM: గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలోని గొట్లాం గ్రామంలోని కోనేటిలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు స్దానిక ఎస్.ఐ మహేష్ తెలిపారు. వ్యక్తి కోనేటిలో పడి చనిపోయినట్లు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియలేదని ఈ సందర్భంగా మృతుడి గురించి తెలిసినవారు వెంటనే 9121109462 నెంబర్‌కు తెలియజేయాలని ఆయన సూచించారు.