అదానీలో LIC పెట్టుబడులు.. నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు
అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టడంపై వివాదం రాజుకున్న వేళ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక శాఖ ఎలాంటి ఉత్తర్వులు గానీ, అడ్వైజరీ గానీ జారీ చేయలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అయితే ఆ పెట్టుబడులు నిబంధనల ప్రకారమే ఉన్నాయంటూ వెల్లడించారు.