'ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి'

'ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి'

WNP: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అందరు సహకరించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు మల్లయ్య బట్టు కోరారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో నోడల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు అధికారులు, సిబ్బంది అలసత్వానికి తావు లేకుండా కృషి చేయాలని ఆయన సూచించారు.