విద్యార్థులతో కలిసి భోజనంచేసిన ఎమ్మెల్యే

విద్యార్థులతో కలిసి భోజనంచేసిన ఎమ్మెల్యే

NDL: జూపాడు బంగ్లా మండలంలోని ఏపీ మోడల్ బాలికల స్కూల్‌ను ఎమ్మెల్యే గిత్త జయసూర్య నేడు ఆకస్మిక తనిఖీ చేశారు. వంటశాల గదులు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థిలతో కలిసి భోజనం చేశారు. పిల్లలకు సరిపడే రేషన్ ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకొని, బాగా చదువు కోవాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.