JOB ALERT: నేడే ఆఖరు తేదీ

JOB ALERT: నేడే ఆఖరు తేదీ

APSRTCలో 291 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ తదితర ట్రేడ్స్‌లో ఖాళీలు ఉండగా 10th, ITI అర్హత గలవారు అర్హులు. అభ్యర్థులు ముందుగా NAPS పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.