జాతీయ భద్రతే NDA ప్రాధాన్యత: మోదీ

జాతీయ భద్రతే NDA ప్రాధాన్యత: మోదీ

జాతీయ భద్రత, సైన్యానికి NDA ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్‌లో ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే శిక్షించాలని ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు.