VIDEO: ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు
BPT: కొరిశపాడు మండలం మేదరమెట్ల మార్కెట్‌లో కూరగాయ ధరలు ఆకాశాన్నంటాయి. ఆయా కూరగాయలు కిలో 50 రూపాయల నుంచి 80 రూపాయలు ధర పలుకుతున్నాయి. పప్పు చిక్కుళ్ళు కిలో 100 రూపాయలు పైగా ఉండటంతో సామాన్య ప్రజలకు కూరగాయలు భారమయ్యాయి. మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉండటంతో రేట్లు మరింత పెరిగాయని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు.