నగరంలో కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీ

నగరంలో కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీ

WGL: జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి బీజేవైఎం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. భీకర యుద్ధంలో అసువులు బాసిన భారత జవాన్లకు బీజేపీ నాయకులు నివాళులు అర్పించారు.