బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికైన నందిని

బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికైన నందిని

W.G: పాలకొల్లు జీవీఎస్వీఆర్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో పనిచేస్తున్న జి .నందినికి గురు చైతన్య టీచర్ సంఘం ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికైనట్టు ఆమె మంగళవారం తెలిపారు. జనవరి 3వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రము విజయవాడలో అవార్డును ప్రధానం చేస్తారన్నారు. నందిని అవార్డుకు ఎంపికైనందుకు డా.నిమ్మల రామానాయుడు. ఎంఈఓలు, HM ప్రసాద్ ఆమెను అభినందించారు.